27 people dead

    Lebanon Explosion: లెబనాన్‎లో భారీ పేలుడు..27 మంది మృతి..

    December 11, 2021 / 12:20 PM IST

    లెబనాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 27మంది మృతి చెందారు. లెబనీస్ ఓడరేవు నగరం టైర్‌లోని పాలస్తీనా శిబిరంలో సంభవించిన ఈ పేలుడులో చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.

10TV Telugu News