Home » 27 Soldiers Killed
మిలిటరీ క్యాంప్‌పై కారుబాంబులతో ఉగ్రదాడి చేయటంతో ..27 మంది సైనికులు మృతి చెందారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో 70 మంది ఉగ్రవాదులు కూడా హతం అయ్యారు.