Home » 27 vehicles
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.