275

    PubGపై నిషేధం, మరో 275 చైనా యాప్‌లపైనా బ్యాన్ చేసే యోచనలో కేంద్రం

    July 27, 2020 / 10:51 AM IST

    చైనాపై డిజిటల్ వార్ ప్రకటించిన భారత్ ఇప్పటికే 59 చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం అనూహ్యంగా 59 యాప్ లపై నిషేధం విధించడంతో చైనా కంగుతింది. భారీగా నష్టపోయింది. 59 యాప్ లలో ప్రముఖ మేసేజింగ్ యాప్ ట

10TV Telugu News