Home » 27th July-2020
భారత్‌లో కరోనా వేగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ(27 జులై 2020) దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 49 వేల 931 మందికి కొత్తగా వైరస్ సోకింది. అదే సమయంలో 708 మంది కూడా మరణించారు. ఈ మరణాలు యుఎస్ మరియు బ్రెజిల్ కంటే ఎక్కువ.