28 Runs

    పంజాబ్ ఓడినా.. హాఫ్ సెంచరీ రికార్డ్ క్రియేట్ చేసిన పూరన్..

    October 9, 2020 / 05:40 PM IST

    దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL2020)లో ఆరంభం నుంచి పడుతూలేస్తూ సాగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌ నికోలస్‌ పూరన్‌ రాగానే ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. యువ స్పిన్నర్‌ అబ్దుల్‌ సమద్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా 6,

10TV Telugu News