Home » 296 new COVID19Cases
దేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య 4.90 లక్షలకు పెరిగింది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15వేలు దాటింది. గత 24 గంటల్లో, 17 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇదే సమయంలో 407మంది చనిపోయారు. అయితే దేశంలో వైరస్ నుంచి కోల�