Home » 2nd affordable electric car
MG Motor Electric Car ZS EV : ప్రముఖ ఆటోమాటివ్ స్పోర్ట్స్ కార్ తయారీ సంస్థ ఎంజీ మోటార్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కారు వస్తోంది. SUV కార్ల లైనప్లో సరసమైన ధరకే రెండో ఎలక్ట్రిక్ కారు ZS EV త్వరలో లాంచ్ కానుంది. Tata Nexon EV కారు ధరకు కొంచెం దగ్గరలోనే ఉంటుందట.. అయితే ఈ ZS EV కార�