Home » 2nd Feb
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీ కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇప్పటికే ఏ విషయంలో అయినా కలిసి పోరాడుతాం అని ప్రకటించిన ఇరు పార్టీలు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశాయి. అమరావతి రైతులకు మద�