2nd Language pandits

    గుడ్ న్యూస్ : భాషా పండితులకు ప్రమోషన్స్

    February 5, 2019 / 03:03 PM IST

    హైదరాబాద్: రాష్ట్రంలోని రెండవ శ్రేణి భాషా పండితులు, పిఇటిల పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భ�

10TV Telugu News