Home » 2nd list
TDP తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. శాసనసభ బరిలో దిగుతున్న మరో 15మందిని ప్రకటించింది. ఈసారి ఏడుగురు సిట్టింగ్‌లకు ఛాన్స్ ఇచ్చారు బాబు. మరో ఇద్దరు వారసులకు టికెట్లు కేటాయించారు. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని అన్ని స్థానాలక�