Home » 2nd odi
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ తన కెరీర్ 39వ వన్డేలో సెంచరీ సాధించి భారత్ కు తిరుగులేని విజయాన్నిఅందించాడు.
అడిలైడ్ : నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా ముందు 299 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 298 రన్స్ చేసింది. షాన్ మార్ష్ సెంచరీతో చెలరేగిపోయాడు. జట్టు భారీ స్క