Home » 2nd Scores
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరిక్ష ఫలితాలు ఇవాళ(18 ఏప్రిల్ 2019) విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా