3 Chinese banks

    అనిల్ అంబానీ అప్పుల రికవరీ కోసం.. రంగంలోకి 3 చైనా బ్యాంకులు

    September 28, 2020 / 06:46 PM IST

    Anil Ambani worldwide assets : అనిల్ అంబానీ అప్పుల సంక్షోభంలో చిక్కుకున్నారు. చేసిన అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో అంబానీ చేతులేత్తేశారు. అంబానీ కంపెనీ Rcom తీసుకున్న సుమారు 716 మిలియన్ డాలర్లు (రూ.5,300 కోట్లు) రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు చైనాకు చెం

10TV Telugu News