Home » 3 Killed
రష్యాలో ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్ ను కూల్చి వేసిందన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట వాహనాలు బీభత్సం సృష్టిస్తుండడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రమాదాలకు కారణమౌతున్నాయి. తాజాగా శ్రీశైలంలో లారీ బీభత్సం సృష్టించ�