3 LAKH CRORES

    బడ్జెట్ 2019 : రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు

    February 1, 2019 / 06:38 AM IST

    బడ్జెట్ 2019లో రక్షణ రంగానికి రూ.3 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు  పియూష్ గోయల్ ప్రకటించారు. అవసరమైతే అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్ మ్యాన్ వన్ పెన్షన్ అమలు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణలో సైనికుల త్యా�

10TV Telugu News