Home » 3 Years for Aha
తెలుగు నెంబర్ వన్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహా మూడవ వార్షికోత్సవం పూర్తి చేసుకొంది. దీంతో ఆహా టీం తమకి ఇంతటి సక్సెస్ ని అందించి, ఇంతటి ప్రజాధారణ కలిపించినందుకు ప్రేక్షాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఏడాది తమిళంలో కూడా ఆహాని లాంచ్ చేశారు. కా
తెలుగు వారి ఓటిటిగా ప్రేక్షకుల ముందు వచ్చిన అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’. అసలు ఆహా గురించి మాట్లాడుకోవాలి అంటే.. ముందుగా ప్రస్తావనకు వచ్చేది టాక్ షోలు. ఆహాలో ప్రసారమైన టాక్ షోలు ఒక సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ఇండియన్ ఎంటర్�