Home » 30 corona positive patients missing
ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో 30మంది కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు మాయం అయిపోయారు. కరోనా అత్యంత వేగంగా వారణాసి నియోజకవర్గంలో వ్యాప్తి చెందుతోంది.గత 48 గంటల్లో 200కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కానీ..దీన్ని మించి పెను ప్రమాదం ఒకటి