-
Home » 30 times
30 times
30 సార్లు ఓడినా మళ్లీ పోటీ: ఎన్నికల్లో విక్రమార్కుడి తాత
April 7, 2019 / 03:38 AM IST
బరంపురం: అనుకున్నది సాధించేవరకూ ప్రయత్నాలను విడిచిపెట్టనివారిని విక్రమార్కుడు అంటారు. ఎన్నికల బరిలో వరుసగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు పోనీ మూడో సారికూడా కాదు ఏకంగా 30సార్లు ఓడిపోయినా మళ్లీ బరిలోకి దిగేవారిని ఎన్నికల విక్రమార్కుడు అనాల�