Home » 300 Points
స్టాక్ మార్కెట్లో జోరు కొనసాగుతోంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల నేపథ్యంలో గత వారాంతంలో రికార్డు లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం జోరు కొనసాగించింది. సెన్సెక్స్ 1300 పాయ�