3157 people

    అమెరికాలో కరోనా మరణ మృదంగం…ఒకే రోజులో 3,157 మంది మృతి

    December 5, 2020 / 09:12 AM IST

    America corona deaths : అగ్రరాజ్యం అమెరికాలో కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పుడీ మరణాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 3 వేల 157 మంది ఈ వైరస్‌ బారిన పడి మరణించారు. అసలు అగ్రరాజ్యంలో కరోనా మరణాలు పెరగడానికి కారణాల�

10TV Telugu News