341

    తెలంగాణలో కొత్తగా 341 బస్తీ దవాఖానాలు

    April 16, 2019 / 03:30 AM IST

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 341 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 247, గ్రామీణ ప్రాంతాల్లో 75, నిర్దేశిత జిల్లాల్లో 11, గిరిజన ప్రాంతాల్లో 8 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనున్నారు. నూతనంగా ఏర�

10TV Telugu News