Home » 347 Pakistani prisoners
ఢిల్లీ : పాకిస్తాన్ జైళ్లలో 537 మంది భారతీయులు ఖైదీలుగా ఉన్నారు. వీరిలో 483 మంది జాలర్లు, 54 మంది సాధారణ వ్యక్తులు పాక్ జైళ్లలో మగ్గుతున్నారు. అనుమతి లేకుండా తమ జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాకిస్తాన్ భారత జాలర్లను పలుమార్లు అరెస్టు చేసింది.