36 families

    గొప్ప హృదయం : హ్యాపీ క్రిస్మస్..36 కుటుంబాలకు సాయం

    December 21, 2019 / 03:28 AM IST

    కొద్ది రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తోంది. ఇప్పటికే అందరూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది. కొనుగోలు చేసేందుకు వచ్చే వారితో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఆనందానికి దూరంగా ఉన్న కుటుంబాలను ఆదుకోవాలని ఆ వ్యక్తి

10TV Telugu News