Home » 36 special trains
హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాచిగూడ-కాకినాడ మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. ఈమేరకు ఫిబ్రవరి 25 సోమవారం ఆయన ఒక ప్రకటన �