Home » 360 liquor cartons seized
తాజ్ నగరంలో వెళుతున్న కెమికల్ ట్యాంకర్ పై పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే దానిని ఆపి చెక్ చేశారు. ఒక క్యాబిన్ లో రసాయనం ఉంచగా.. మరొక క్యాబిన్ లో మద్యం డబ్బాలను ఉంచారు.