-
Home » 368 recovered
368 recovered
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు…కోలుకున్నది 368 మంది
January 7, 2021 / 08:07 PM IST
295 new corona cases in AP : ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 295 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,410 శాంపిల్స్ ను పరీక్షించారు. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. గడిచిన 24 �