380 cases

    ఒకేరోజు 8వేలకు పైగా.. దేశంలో లక్షా 82వేల కరోనా కేసులు

    May 31, 2020 / 05:04 AM IST

    భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా 193 మంది చనిపోయారు. జాతీయ స్థాయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 182,143క

10TV Telugu News