-
Home » 385 talibans died
385 talibans died
Afghanistan : ఆఫ్ఘన్‌లో 24 గంటల్లో 385 మంది ఉగ్రవాదులు హతం
August 7, 2021 / 03:03 PM IST
ఆఫ్ఘనిస్తాన్ భద్రతాదళాలు జరిపిన దాడిలో 385 మంది తాలిబన్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడుల్లో 210 మంది ఉగ్రవాదులు గాయపడినట్లు వివరించింది దేశంలోని ఎనిమిదికి పైగా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. కాగా అమెరికా ద�