-
Home » 39 covid-19 deaths
39 covid-19 deaths
Covid-19 Cases : దేశంలో కొత్తగా 16,464 కరోనా కేసులు, 39 మరణాలు
August 1, 2022 / 04:21 PM IST
దేశంలో కొత్తగా 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 39 మంది మృతి చెందారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.