Home » 3lakh cases
చైనాలోని వుహాన్ సిటీలో గతేడాది డిసెంబర్ లో మొదటిసారిగా వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచంలోని 205 దేశాలకు వ్యాప్తిచెందింది. రోజు రోజుకూ తన వేగాన్ని పెంచుకుంటున్న కరోనా వైరస్.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. ప్రపంచంలో