Home » 3rd Ashes Test
క్రికెట్ చరిత్రలో అత్యంత ఉత్కంఠ రేపిన 2019 ప్రపంచకప్ ఫైనల్ పోరులో 44 ఏళ్ల ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపిన బెన్‌స్టోక్స్ యాషెస్ సిరీస్‌లో కూడా ఇంగ్లాండ్ పరువు నిలిపారు. యాషెస్ సిరీస్‌లో ఓటమి అంచున ఉన్న ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు బె