Home » 4.0 magnitude
అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో భూకంపం సంభవించింది. మొదట వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో నమోదవగా.. తర్వాత మళ్లీ 4.6 తీవ్రతతో ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది.