Home » 4 amazing skin benefits of pomegranate
దానిమ్మ గింజలను మెత్తగా పేస్ట్ చేసి అందులో కోకో పౌడర్‌ను కలపాలి. ఈ పేస్టులని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వృద్ధాప్యం ఆగిపోతుంది. దీన్ని వారానికి 3 సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుం�