Home » 4 issues
తెలంగాణ మంత్రి వర్గం బుధవారం మధ్యాహ్నం 2గంటలకు సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ అజెండాలో నాలుగు అంశాలను పరిశీలించనున్నారు. కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై కూడా నిర్ణయం తీసుకునేట్లుగా కనిపిస్తు