4 km Traffic Jam

    మనాలిలో 4కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

    December 24, 2019 / 08:03 AM IST

    హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి-సొలాంగ్-నల్లారూట్‌లో 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సోమవారం మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో వాహనాల కదలిక నెమ్మెదైంది. దీంతో పెద్ద మొత్తంలో ఖరీదు వెచ్చించి క్యాబ్ బుక్ చేసుకున్న వారంతా కాలినడకన ముందుకువెళ్ల�

10TV Telugu News