Home » 4 lakhs
Corona cases in Delhi : శీతాకాలం దగ్గర పడుతున్న తరుణంలో ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల కలవరం మళ్లీ మొదలైంది. కరోనా కేసులు నాలుగు లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 6,725 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 48 మం�