Home » 4 Lines Road Expansion
తూర్పుగోదావరి జిల్లాలోని రహదారుల పరిస్థితులపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజమండ్రి, సామర్లకోట రోడ్డులను పీపీపీ పద్ధతిలో 4 లైన్ల రోడ్డులుగా విస్తరిస్తామని తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ�