40 farmer associations

    కేంద్రంతో నేడు రైతుల ఆరో దఫా చర్చలు..నాలుగు అంశాల అజెండా

    December 30, 2020 / 07:12 AM IST

    Farmers’ sixth round of talks with the union government today  :  వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు ప్రారంభమవుతాయి. చర్చలకు రావాలం�

10TV Telugu News