Home » 40 Years old
కరోనా బారిన పడకుండా 40 ఏళ్లు పైబడిన హైరిస్క్ గ్రూపు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి సూచించారు. ఆస్తమా, ఊపిరితిత్తులు సంబంధింత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం జలుబు, దగ్గ�