Home » 400 wickets
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 145 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా.. తర్వాత ఇంగ్లండ్ బాలర్లను 81పరుగులకే చుట్టేసింది. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ జట్టు కుప్పకూలింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో.. ఇంగ�