Home » 41 years man
ఎవరికైనా కిడ్నీలు ఎన్నుంటాయి అంటే రెండు అని ఎవరైనా చెప్పేస్తారు. చాలా అరుదుగా ఒకే కిడ్నీతో జన్మించినవారు కూడా ఉన్నారు. కానీ తమిళనాడుకు చెందిన 41 ఏళ్ల వ్యక్తి శరీరంలో ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. ఈ ఐదు కిడ్నీలు అతనికి పుట్టుకతో రాలేదు. ఈ ఐదు కిడ్