Home » 42 degrees temperatures
హైదరాబాద్ : వేసవిలో ఎండలకు నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో వీకెండ్స్ లో హాయిగా బైటకు వెళ్లి ఎంజాయ్ చేయానుకునేవారు సైతం ఎండ తాకిడికి ఇంటి నుంచి బైటకు అడుగు పెట్టలేకపోతున్నారు. ఈ క్రమంలో నగరంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని మ�