Home » 42nd Match - Kolkata Knight Riders won by 59 runs
ఢిల్లీపై కోల్కత్తా జట్టు 59పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న ఢిల్లీ జట్టును పడగొట్టి కోల్కత్తా జట్టు మ్యాచ్‌లో విజయం దక్కించుకుంది. ఐపిఎల్ 2020లో 42వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్‌లోనూ బౌలింగ్లోను అధ�