43

    ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో దారుణం.. గ‌దిలో ఊపిరాడ‌క 43 ఆవులు మృతి

    July 26, 2020 / 01:36 AM IST

    ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో దారుణం జ‌రిగింది. గ‌దిలో ఊపిరాడ‌క 43 ఆవులు మృతి చెందాయి. బిలాస్‌పూర్ జిల్లా తాఖ‌త్‌పూర్ బ్లాక్ ప‌రిధిలోని మెడ్ప‌ర్ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. మెడ్ప‌ర్ గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యం నుంచి దుర్వాస‌న రావ

10TV Telugu News