Home » 43 cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. తగ్గుతూ అనిపిస్తూనే..మరలా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం మరో 43 కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లో 31 కేసులు ఉన్నాయి. గాజులరామారాంలో ఒకే కుట�