Home » 444 lamps
అస్సాంలో రెండు గ్రామాలక చెందిన ప్రజలు కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి 4,444 మట్టి దీపాలు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించారు. అసోంలోని దిబ్రూఘర్ జిల్లాలోని రెండు గ్రామాల ప్రజలు కరోనా సోకి ప్రాణాలు కోల్పోయినవారికి కోసం వినూత్న రీతిలో ని�