Home » #46GloriousYearsOfNBK
NBK Completes 46 years in TFI: నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినబడితే తెలుగు ప్రేక్షకులకు ఓ తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరో గుర్తొస్తాడు. బాలయ్య అనే పేరు వింటే చాలు ఆయన అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. వెండితెరపై బాలయ్య తన నటనతో జీవం పోసిన ఎన్నో పాత్ర�