473

    ఏపీలో మరో 34 కొత్త కరోనా కేసులు నమోదు

    April 14, 2020 / 06:34 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఒక్కసారిగా భారీగా నమోదైంది. ఇవాళ(14 ఏప్రిల్ 2020) ఉదయం 11 గంటలకు విడుదలైన బులిటెన్‌లో ఏపీ ప్రభుత్వం 34కొత్త కేసులు నమోదైనట్లుగా ప్రకటించింది. 15 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34 కొత్త కేసులు నమోదు అవగా..  కోవి

10TV Telugu News