49 days

    49 రోజులు, 4వేల కోట్లు : కుంభమేళాకు భారీ ఏర్పాట్లు

    January 13, 2019 / 07:51 AM IST

    లక్నో : ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాకు సర్వం సిద్ధమైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 రోజులపాటు అర్ధ కుంభమేళా జరుగనుంది. యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం దీని కోసం 4 �

10TV Telugu News